D Mart Business Model : D-Martలో వస్తువులు చౌకగా ఎందుకు లభిస్తాయి? – రహస్యాలు బయటపెట్టాం

dmart

D-Mart Business Strategy – డి-మార్ట్‌లో వస్తువులు ఎందుకు చౌకగా ఉంటాయి? రాధాకిషన్ద D Mart Business Modelమానీ వ్యూహం, హోల్‌సేల్ కొనుగోలు, తక్కువ ప్రకటనలు, మధ్యతరగతి మార్కెట్ టార్గెట్ – పూర్తి విశ్లేషణ.

D-Mart అంటే ఏమిటి?

2002లో ముంబైలో రాధాకిషన్ దమానీ స్థాపించిన D-Mart, నేడు దేశవ్యాప్తంగా 200కి పైగా దుకాణాలను కలిగి ఉంది. దీని వెనుక ఉన్న వ్యూహం అమెరికన్ Walmart మాదిరిగానే ఉంటుంది. అందుకే దీన్ని చాలామంది “India’s Walmart” అని పిలుస్తారు.

  1. ఎందుకు D-Martలో వస్తువులు చౌకగా ఉంటాయి?
    1. హోల్‌సేల్ కొనుగోలు & నేరుగా విక్రయం
  2. D-Mart పెద్దమొత్తంలో ఉత్పత్తులను హోల్‌సేల్ ధరలకు కొనుగోలు చేస్తుంది. రిటైలర్లను తప్పించి నేరుగా కస్టమర్‌కు అమ్ముతుంది. దీంతో ధరలు తక్కువగా ఉంటాయి.
  3. 2. విక్రేతలకు 15 రోజుల్లో చెల్లింపు
  4. ఇతర సూపర్‌మార్ట్‌లతో పోలిస్తే, D-Mart సరఫరాదారులకు కేవలం 15 రోజుల్లోనే చెల్లింపు చేస్తుంది. దీని వలన విక్రేతలు అదనపు తగ్గింపులు ఇవ్వడానికి సిద్ధపడతారు.
  5. 3. దుకాణాల కోసం స్థలాన్ని కొనుగోలు
  6. బహుశా సూపర్‌మార్కెట్లు అద్దె భవనాల్లో ఉంటాయి. కానీ D-Mart ఎక్కువగా తన దుకాణాలను సొంతంగా కొనుగోలు చేస్తుంది. దీని వలన అద్దె ఖర్చు ఉండదు.
  7. 4. మధ్యతరగతి కస్టమర్ టార్గెట్
  8. అన్ని స్టోర్లు మధ్యతరగతి నివాస ప్రాంతాల దగ్గర ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ ఎక్కువ ఫుట్‌ఫాల్ ఉంటుంది.
  9. 5. తక్కువ ఇన్వెంటరీ స్టోరేజ్
  10. D-Mart 1-2 నెలలకోసారి స్టాక్ రీ-ఫిల్ చేస్తుంది. దీని వలన నిల్వ ఖర్చు తక్కువ అవుతుంది.
  11. 6. ప్రకటనలపై తక్కువ ఖర్చు
  12. D-Mart TV, Radio, Digital Ads‌లపై పెద్దగా ఖర్చు పెట్టదు. స్థానిక హోర్డింగ్స్, న్యూస్‌పేపర్ డిస్కౌంట్ Ads మాత్రమే వాడుతుంది. మిగతా మార్కెటింగ్ Word of Mouth ద్వారానే జరుగుతుంది.
  13. 7. తక్కువ ఉద్యోగులు – తక్కువ ఖర్చు
  14. D-Mart తక్కువ క్యాష్ కౌంటర్లు, తక్కువ స్టాఫ్ ఉంచుతుంది. అంతేకాక, 60% మంది ఉద్యోగులు కాంట్రాక్టు ఆధారంగా నియమించబడతారు.
  15. 8. ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యం
  16. D-Mart ఇప్పుడు Online Shopping & Pick-up Store Concept కూడా అందిస్తోంది. దీంతో మరింత మంది కస్టమర్లను చేరుకుంటుంది.
  17. D-Mart సక్సెస్ సీక్రెట్
  18. తక్కువ ధరలు + ఎక్కువ ఫుట్‌ఫాల్
  19. తక్కువ ఖర్చులు + ఎక్కువ లాభాలు
dmart
dmart
  1. మధ్యతరగతి కస్టమర్లపై దృష్టి

D-Martలో వస్తువులు చౌకగా దొరకడం వెనుక బలమైన బిజినెస్ వ్యూహం ఉంది. అందులో ప్రధానంగా హోల్‌సేల్ కొనుగోలు, తక్కువ ప్రకటనలు, సొంత దుకాణాలు, సరఫరాదారులకు వేగంగా చెల్లింపులు చేయడం ఉన్నాయి. ఈ వ్యూహాల వలన D-Mart ఎల్లప్పుడూ కస్టమర్ల ప్రథమ ఎంపికగా నిలుస్తోంది.

Leave a Comment