Alekya chitti pickles : మేము తిట్టింది ఆ వ్యక్తిని కాదు: అలేఖ్య చిట్టి పికిల్స్

Alekya chitti pickles

అలేఖ్య చిట్టి పికిల్స్ ఎంత ఫేమస్నో అందరికీ తెలుసు, Instagram లో విడియోలు చేసి ఫేమస్ అయ్యారు. ఆ ఫేంను వాడుకుని పచ్చళ్ళ Alekya chitti picklesవ్యాపారము మొదలు పెట్టారు. ఇటీవల వాళ్ళ వ్యాపారం బాగా ఫేమస్ అయ్యింది. దీంతో ఆర్ధికంగా ఉన్నత స్థాయికి వెళ్ళారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు యువతులు ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
అయితే ఇటీవల ఒక కస్టమర్ మీ పచ్చళ్ళు ఎందుకు అంత ఎక్కువ ధర ఉన్నాయి అని వారికి వాట్సప్ లో msg చేయగా బూతులు తిడుతూ ఆడియో రికార్డింగ్ పంపారు. దానిపై మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఆ ఆడియో రికార్డింగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సారీ చెప్పిన అలేఖ్య చిట్టి పికిల్స్

ఈ విషయంపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేఖత వస్తున్న క్రమంలో దానిపై వారు స్పందించారు. అలేఖ్య చిట్టి పికిల్స్లో ఒక యువతి మాట్లాడుతూ మా సిస్టర్ అన్నది వేరే వాళ్ళను తప్పుగా ప్రెస్ అయ్యి ఆ వ్యక్తికి వెళ్ళింది. చాలా మంది మాకు msg చేసి ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడప్పుడు కోపం వచ్చి అలా తిడుతుంటాం అంతే గానీ మంచి వాళ్ళను మేము ఏమి ఆనం అంటూ విడియో ద్వారా తెలిపారు. ఆ వ్యక్తికి కూడా ఫోన్ చెసి సారీ చెప్పాం. Alekya chitti picklesమా వాట్సప్ బ్లాక్ అయ్యింది. అందుకే ఆలస్యంగా ఈ విషయం చెబుతున్నాం అని తెలిపారు.

Alekya chitti pickles
Alekya chitti pickles

Leave a Comment