పెళ్లి ఎవరు చేసుకుంటారు అంటే మీరు ఏం చెబుతారు.. యువకుడు, యువతి పెళ్లి చేసుకుంటారు Two Women Marriage అంటారు కదా.. మరి ఒక యువతి మరోక యువతిని పెళ్లి చేసుకుంటే.. అప్పడు ఏమంటారు. నీకెమయినా పిచ్చా… ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు. అసలు అది జరిగే పనేనా అంటారు కదా.. మరి అలాంటి సంఘటనే ఇప్పడు జరిగింది.. ఈ యువతుల పెళ్లిని కోర్జు అంగీకరించిందా!.. వీరు సమాజంలో ఎలా బతుకుతారు. ఈ సమాజం ఒప్పుకుంటుందా.. ఇప్పుడంటే వయసులో ఉన్నారు… ఏ పని అయినా చేసి బతుకుతారు. మరి రేపొద్దున పరిస్థతి ఏంటి.. వీరి బంధం ఎంతకాలం ఇలా సాగుతుంది.. చూడండి ఆ వివరాలు మీ కోసమే…
ఉత్తర ప్రదేశ్‌లోని బుడాన్‌లో చోటు చేసుకున్న సంఘటన నెట్టింట ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇద్దరు మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం! వివరాల్లోకి వెళ్లి చూస్తే కళ్లు బైర్లుకమ్మే నిజాలు బయటపడ్డాయి.
బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక శివాలయం ఉంది… ఇద్దరు మహిళలు అక్కడ పెళ్లి చేసుకున్నారు. అసలు వీళ్లు ఎవరంటే కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఆ యువతులు కలిసి జీవనం సాగిస్తున్నారట. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి చెప్పిన కారణం వింటే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. వారిద్దరికీ పురుషులంటే ఇష్టం లేదట. ఎందుకంటే డేటింగ్లు, డేటింగ్ యాప్ మెసాలు, సంప్రదాయాల పేరుతో జరిగే మోసాలు వీటిని చూశారంటా.. అందుకనే పెళ్లి వద్దూ ఏమీ వద్దని ఈ ఇద్దరూ ఒక ఆలోచనకు వచ్చారు.
అసలు వీళ్ల జీవితంలో ఏం జరిగిందంటే …
ఇద్దరికీ గతంలో పెళ్లి అయింది. భర్తలు కూడా ఉన్నారు. కానీ భర్తలు తమ కులాన్ని, మతాన్ని దాచి వీరిని పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం వీళ్లకి తెలిసి చాలా బాధపడ్డారంట.. అయితే ఆ ఇద్దరి ప్రేమ వ్యవహారం నడిచింది మాత్రం ఓ సోషల్ మీడియా వేదికపైన జరిగిందంటా.. అక్కడే ఆన్‌లైన్‌లో మాట్లాడుకోవడం ప్రేమించుకోవడం జరిగిందంటా.. ఇద్దరి యువతుల జీవితంలో కూడా సేమ్ సీన్ రిపీట్..
ఈ ఇద్దరి మహిళలకు పరిచయం ఎలా ఏర్పడిందంటే..
ఈ ఇద్దరూ కూడా ఒక కంపెనీలో పని చేస్తున్నారంటా.. అయితే అనుకోకుండా ఇద్దరికీ పరియచం పెరడటం, ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడం ఇలా కొంత కాలం జరిగిదంటా.. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగిందని ఆ మహిళలు చెబుతున్నారు. ఇక లాభం లేదని మగాళ్ల మీద వీరక్తి చెంది. ఎలాగూ మన మనసులు కలిశాయి కదా.. మనం ఎందుకు కలిసి జీవించకూడదు అని ఆలోచన చేశారు. దీనికోసం చట్టం అందుకు ఒప్పుకుంటుందా అని కూడా ఆరా తీశారు.
కోర్టులో పెళ్లి.. ఎలా జరిగిందంటే..
ఈ క్రమంలో కోర్టుకు చేరిన వీరు. ఒక లాయర్‌ని ఏర్పటు చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అయితే అందుకు చట్టం అనుమతి లభించదని లయర్ చెప్పడంతో ఖంగుతిన్నారు. స్వలింగ వివాహాలను భారతీయ చట్టం గుర్తించదు. అయినప్పటికీ, వారు తమ జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక చేసేది ఏమీలేక కోర్టు ప్రాంగణంలోనే శివాలయం ఉంటే అక్కడే ఈ ఇద్దరూ మహిళలు దండలు మార్చుకున్నారు. కొస మెరుపు ఏంటంటే ఇందులో ఒకరు పురుషుడిగా మరోకరు మహిళగా అనుకున్నారు. లాయర్ సమక్షంలో పూజారి వీరి పెళ్లిని చేశారు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే ఢిల్లీలో స్వంత ఇల్లు కట్టుకుంటామని ఆ మహిళలు చెబుతున్నారు.
ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. కొంత Two Women Marriage మందికి అయినా ఊపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి..