HCU కేంద్ర అటవీ పర్యావరణ శాఖ లేఖ కలకలం

Revanth reddy

HCU News : భూముల వ్యవహారంపై స్పందించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ. రాష్ట్ర అటవీ శాఖకు లేఖ రాసిన కేంద్ర పర్యావరణ శాఖ. HCUలో పర్యావరణ విఘాతానికి బాధ్యులైన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ. యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అక్కడ చెట్లు, జంతుజాలానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచన నిజానిజాలపై విచారణ సాగించి పూర్తి నివేదికను అందించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య HCU కేంద్ర అటవీ పర్యావరణ శాఖ లేఖ కలకలంకార్యదర్శిని లేఖ ద్వారా కోరిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ

Leave a Comment