alekhya pickles : ప‌చ్చళ్ల వ్యాపారి బూతుపురాణం

alekya pickles (1)
  • క‌స్ట‌మ‌ర్‌ను ప‌చ్చిబూతులు తిట్టిన యువ‌తి
    ఆవెద‌న వ్య‌క్తం చేసిన క‌స్ట‌మ‌ర్
    ఆన్‌లైన్‌లో కొనాలంటేనే భ‌య‌ప‌డుతున్న నెటిజ‌న్లు

ఇన్‌స్టాగ్రాం, య్యూటూల్‌లో ఫేమ‌స్ అయితే చాలు క‌ళ్లు నెత్తికెక్కుతాయి (alekhya pickles) కొంద‌రికి, తాము పెద్ద సెల‌బ్రీటీలాగా బిల్డ‌ప్ కొట్టెస్తారు. తాము సీనీ తార‌ల‌కు ఏ మాత్రం తీసిపోము అంటూ ఫోజులు కొడ‌తారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ మ‌రి కొంత మంది ఆ ఫేమ్‌ని వాడుకుని సోష‌న్‌మీడియాలో స్వంత వ్యాపారాలు చేస్తారు. చీర‌లు అమ్మ‌డం, ప‌చ్చ‌ళ్లు అమ్మ‌డం, మొక్క‌లు అమ్మ‌డం వంటి ప‌లు ర‌కాల వ్యాపారాలు సోష‌ల్ మీడియాని వాడుకుని చేస్తారు. ఇది కూడా బాగానే ఉంది. కానీ మ‌రి కొంత‌మంది క‌రోడా బ్యాచ్‌లు త‌యారు అయ్యారు. తాము పెద్ద సెల‌బ్రీటీని అంటూ ఫోజులు కొడ‌తారు. అందులో చెప్పుకోద‌గిన యువ‌తి ఇదిగో ఈ అమ్మాయి. అస‌లు ఏం జ‌రిగిందంటే..

క‌స్ట‌మ‌ర్ ఆవేద‌న‌
ఇన్‌స్టాగ్రాంలో ప‌చ్చ‌ళ్లు అమ్మె ఓ యువ‌తికి ఒక క‌స్ట‌మ‌ర్ వాట్సాప్‌లో మెసేస్ చేశారు. వెంట‌నే అవ‌త‌ని వైపు నుంచి మెసేజ్ వ‌చ్చిది. అందులో ప‌చ్చ‌ళ్ల వివ‌రాలు ఉన్న‌యి. ప‌చ్చ‌ళ్ల రేట్లు చూసి ఖంగుతిన్న క‌స్ట‌మ‌ర్‌ మీ ప‌చ్చ‌ళ్లు ఎందుకు అంత రేట్లు ఉన్నాయి అని అడిగాడు. దానికి ఆ యువ‌తి నుంచి వ‌చ్చిన ఆడియో రికార్డింగ్‌తో ఖంగుతున్నాడు. ఆ యువ‌తి పంపిన ఆడియో రికార్డును విని షాక్ అయ్యాడు. అందులో ఏముంది అంటే ఈ ప‌చ్చ‌ళ్లు కొన‌లేని వాడికి నీ భార్య‌ను ఏం చూసుకుంటావు, ముందు ప‌చ్చ‌ళ్లు కొనే స్థాయికి వెళ్లు ఆ త‌ర్వాత ఈ ప‌చ్చ‌ళ్లు కొందువుగాని అంటూ నానా మాట‌లు ఉంది ఆ యువ‌తి. అంత‌టితో ఆగ‌కుండా నోటికి వ‌చ్చిన బూతులు అన్నీ తిట్టింది. రాయ‌డానికి వీలులేని, చ‌ద‌వ‌డానికి ప‌నికిరాని భాష‌లో ఆ మ‌హిళ ఆగ్ర‌హంతో తిట్ల పురాణం అందుకుంది. అదెంటి నేను ప‌చ్చ‌ళ్లు ఎందుకు ఇంత రేటు ఉన్నాయ‌నే క‌దా అడిగింది.

alekya pickles (2)
alekya pickles (2)

వెలుగులోకి వ‌చ్చింది ఇలా
ఈమెంటి అలా తిడుతుంది. అంటూ ఆ క‌స్ట‌మ‌ర్ ఆవేద‌న వ్యక్తం చేశారు. అత‌ను పంపిన మెసేజ్‌, ఆమె పంపిన ఆడియో రికార్డ‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. అది చూసి నెటిజ‌న్లు ఆమెకు ఎందుకు అంత అహంకారం అత‌ను అడిగిన దాంట్లో త‌ప్పెముంది. అంటూ ఆ యువ‌తిని విమ‌ర్శిస్తున్నారు. దీంతో ఆమె న‌డుపుతున్న వెబ్‌సైట్‌ని క్లోజ్‌చేసి, ఆ వాట్సాప్ నెంబ‌ర్‌ను డిలిట్ చేసింద‌ని నెటిజ‌న్లు ఎద్దెవా చేస్తున్నారు. అమ్మో ఆన్‌లైట్‌లో ఇక‌మీద‌ల ప‌చ్చ‌ళ్లు కొన‌కూడ‌దు. ఇది చేస్తేనే భ‌యం వేస్తుంది. అంటూ నెటిజ‌న్లు వారి భిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. (alekhya pickles) మ‌రి ఆన్‌లైన్‌లో ప‌చ్చ‌ళ్లు కొంటే తిట్లు ఫ్రీ అంటే ఇదేనేమో మ‌రి. ఇంత‌కీ ఆ యువ‌తి ఎవ‌రో కామెంట్ చేసి చెప్పండి.

Leave a Comment