Wild Animal Attack

Lakhimpur leopard fight,

leopard attack UP : చిరుత పులితో పోరాటం.. చివరికి జరిగింది ఇదే..

లఖింపూర్‌లో ఇటుకల బట్టిలోకి ప్రవేశించిన చిరుతపులి leopard attack UP కూలీపై దాడి. యువకుడు ధైర్యంగా చిరుతతో పోరాడిన వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖింపూర్ జిల్లాలో ఆవేశభరితమైన సంఘటన చోటుచేసుకుంది. ...