VizagNews

bike

Visakhapatnam accident : అప్పు చేసి బైక్ కొనిచ్చారు.. కొడుకు శోకం మిగిల్చాడు..

విశాఖపట్నంలో దసరా రోజున విషాదం చోటుచేసుకుంది. తండ్రి అప్పు చేసి కొనిచ్చిన కొత్త బైక్‌పై వెళ్తూ యువకుడు Visakhapatnam accident  హరీష్ ప్రమాదంలో మృతి చెందాడు. అప్పు చేసి బైక్ కొనిస్తే త‌ల్లిదండ్రుల‌కు ...