Tirumala Pilgrims
Tirumala Darshan :రూ.300 టికెట్ లేదంటే చింతవద్దు.. హోమం టికెట్‌తో స్వామివారి దర్శనం!
By గరుడ నేత్రం
—
శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ప్రతి రోజూ తిరుమలకు Tirumala Darshan తరలివస్తుంటారు. ప్రధానంగా రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. అయితే టికెట్ లేకపోవడం వల్ల పలువురు ...