TelanganaTraditions

Chandarlapadu

శ్రీ వేలది అంకమ్మ తల్లి జలబిందెలు కార్యక్రమం : Chandarlapadu

చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెంలో శ్రీ వేలది అంకమ్మ తల్లి జలబిందెలు Chandarlapadu కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది. భక్తులు అమ్మవారి దీవెనలు కోరుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. చందర్లపాడు మండలం వెలది ...