SC Categorization
DSC Notification 2025 : ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
By గరుడ నేత్రం
—
అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరీక్షిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ DSC Notification 2025 పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఐదు రోజుల్లో 16,347 పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ...