Sattenapalli

police obstruction case,

Ambati Rambabu case : మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా Ambati Rambabu case మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై పోలీసుల విధుల్లో అడ్డంకులు కలిగించారన్న ఆరోపణలు నమోదయ్యాయి. ...