Poultry Farmers

egg

egg prices India : కోడి గుడ్డు ధ‌ర‌లు ఒక్క‌సారిగా.. యుద్ధం ప్ర‌భావం

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం కారణంగా భారత్ నుంచి గుడ్ల ఎగుమతులు తగ్గడంతో దేశంలో గుడ్ల నిల్వలు egg prices India పెరిగాయి. దీంతో హోల్‌సేల్ మార్కెట్‌లో గుడ్డు ధరను రూ.3.50గా నిర్ణయించినట్లు NECC ప్రకటించింది. ...