Petrol bunk Adaviravulapadu

nandigama

Adaviravulapadu : నందిగామ టీవీ (ఎఫెక్ట్‌) : నయారా పెట్రోల్‌ బంక్‌ సీజ్‌

నందిగామ పరిధిలోని అడవిరావులపాడు నయారా పెట్రోల్‌ బంక్‌ నుంచి గురువారం ఉదయం నందిగామ టీవీ ప్రతినిధికి ఫోన్‌ వచ్చింది. Adaviravulapadu సార్‌ ఇక్కడి పెట్రోల్‌ బంక్‌లో మోసం జరుగుతుంది. ఒక్కసారి వచ్చి చూడండి ...