Nominated Posts
AP Women Commission : ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ
By గరుడ నేత్రం
—
ఆంధ్రప్రదేశ్‌లో పలు నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం AP Women Commission భర్తీ చేసింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా డా. రాయపాటి శైలజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాయపాటి శైలజ, ...





