government welfare

ration

ration shops reopen : మీరు రేష‌న్ తీసుకుంటున్నారా..! అయితే ఇవి తెలుసుకోండి

రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ తెరుచుకున్న చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ ration shops reopen సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. జూన్ 1వ తేదీ నుంచి మొత్తం 29,760 రేషన్ దుకాణాలు ...