#FatehpurFire #DiwaliAccident #UttarPradeshNews #BreakingNews #FireAccident

FatehpurFire

Fatehpur fire accident : బాణసంచా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం – 70 షాపులు, 50 వాహనాలు దగ్ధం

ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్): దీపావళి వేళ విషాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ Fatehpur fire accident జిల్లాలో బాణసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగి 70కి ...