Family Disputes
Bombay High Court : భార్యపై వ్యభిచార అనుమానంతో బిడ్డకు డీఎన్ఏ పరీక్ష? బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
By గరుడ నేత్రం
—
భార్య వ్యభిచార అనుమానంతో బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయడాన్ని బాంబే హైకోర్టు Bombay High Court వ్యతిరేకించింది. మైనర్ బాలుడి హక్కులను కాపాడతామని పేర్కొంటూ, డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది. ...