Egg Prices
egg prices India : కోడి గుడ్డు ధరలు ఒక్కసారిగా.. యుద్ధం ప్రభావం
By గరుడ నేత్రం
—
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం కారణంగా భారత్ నుంచి గుడ్ల ఎగుమతులు తగ్గడంతో దేశంలో గుడ్ల నిల్వలు egg prices India పెరిగాయి. దీంతో హోల్‌సేల్ మార్కెట్‌లో గుడ్డు ధరను రూ.3.50గా నిర్ణయించినట్లు NECC ప్రకటించింది. ...





