Bank Fraud
mobile scam message India : ఫోన్‌లో ఈ మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి… లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం
By గరుడ నేత్రం
—
ఇటీవల మొబైల్ ఫోన్లకు వస్తున్న కొన్ని మెసేజ్‌లపై సైబర్ నిపుణులు mobile scam message India హెచ్చరిస్తున్నారు. అవి నమ్మితే బ్యాంక్ ఖాతా డబ్బులు మోసగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ...




