Andhra Pradesh Ration Ragi June Start
జూన్ నుండి ఏపీలో రేషన్ షాపుల్లో రాగుల పంపిణీ ప్రారంభం AP Ration Shops Ragi Distribution 2025
By గరుడ నేత్రం
—
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో రాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు AP Ration Shops Ragi Distribution 2025 ప్రకటించింది. ...