సుష్మా భూపతి చేసిన ప‌నికి నెటిజన్ల ఫైర్ sushma-bhupathi-hcu-comments-trolled

Sushma Bhupathi trending on Instagram over HCU issue

సోషల్ మీడియాలో ఒక్క రోజులో ఫేమస్ అయిన సుష్మా భూపతి, HCU వివాదంపై (HCU controversy) చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత. sushma-bhupathi-hcu-comments-trolled ఆమెపై విమర్శల వర్షం కురుస్తోంది.

సుష్మా భూప‌తిపై నెటిజ‌న్ల ఫైర్ – HCU విష‌యంపై కామెంట్ల‌కు వ్యతిరేకత

ఒక్క రోజులో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సుష్మా భూపతి ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. Instagram లో చేసిన ఒక వీడియో ఆమెకు పెద్ద సమస్యగా మారింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సపోర్ట్ చేస్తూ, HCU భూముల విషయంలో వీడియో రూపొందించింది.

ఎం జరిగిందంటే…

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఐటీ కంపెనీలకు అప్పగించాలనింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు పెద్దఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దీనికి కోర్టు స్టే కూడా ఇచ్చింది.

సుష్మా చేసిన వీడియోపై ఆగ్రహం

సుష్మా భూపతి (Sushma Bhupathi) “ఉద్యోగాల కోసం చెట్లు నరుకుతున్నారంటే తప్పేంటి?” అంటూ వీడియో చేసింది. ఇది ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి వీడియో చేశానని ఆమె చెప్పింది. sushma bhupathi trending అయితే ఇది చాలామందికి నచ్చక, కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. “డబ్బులు తీసుకుని వీడియో చేశావా?” అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

తీవ్ర వ్య‌తిరేక‌త‌.. ఫోన్ కాల్స్, ట్రోలింగ్ Sushma Bhupathi trolls

కొంతమంది ఆమెకు డైరెక్ట్ గా ఫోన్ చేసి నిలదీశారు. ఆమె కూడా “మీరు చూశారా నేను డబ్బులు తీసుకున్నానని?” అంటూ ఎదురు ప్రశ్న వేసింది. “నాకు అసలు విషయం మీద అవగాహన లేదు” అని చెప్పడం ఇంకొంతమందిని మరింతగా (Netizens on Sushma Bhupathi) కోపానికి గురిచేసింది.

సోషల్ మీడియాలో మద్దతు vs విమర్శలు Social media controversy

ఈ వ్యవహారంలో కొంతమంది ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. “ఇది ఆమె అభిప్రాయం మాత్రమే” అంటున్నారు. అయితే మరోవైపు “సామాజిక బాధ్యత లేని వ్యాఖ్యలు చేయకూడదు” sushma-bhupathi-hcu-comments-trolled అనే వాదన వస్తోంది.
మీ అభిప్రాయం ఏమిటి? ఈ వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Leave a Comment