Alekya in bigboss : బిగ్‌బాస్‌లోకి లేఖ్య చిట్టి

alekya pickles

తెలుగు బిగ్‌బాస్ Bigg Boss 9 సీజన్‌కు సంబంధించి రూమర్స్, ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సారి షోలోకి ఎవరెవరు వస్తారు Alekya in bigboss అనే విషయంపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో అలేఖ్య చిట్టీ పికిల్స్ పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అలేక్య మరియు ఆమె సోదరీమణులు ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవుతారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

అలేక్య – సోషల్ మీడియా స్టార్ నుంచి బిజినెస్ ఉమెన్ వరకూ!
అలేక్య మొదట TikTok వేదికగా పాపులర్ అయ్యారు. ఆమె ఎనర్జిటిక్ డైలాగ్ డెలివరీ, ఫన్నీ యాక్టింగ్‌కి సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తర్వాత “చిట్టీస్ పికిల్స్” బ్రాండ్‌తో మార్కెట్‌లోకి దిగి, తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆమె పేరు వినిపించినంత మాత్రాన బిగ్‌బాస్ ప్రొడ్యూసర్లు కూడా ఆసక్తిగా ఉన్నట్టు టాక్.

బిగ్‌బాస్ హౌస్‌కు అలేక్య ప్లస్ అవుతారా?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉంటే అలేక్య దగ్గర నుండి ఆ అంశం పుష్కలంగా లభిస్తుంది. ఫన్నీ, బోల్డ్, డైరెక్ట్‌నెస్ ఉన్న అలేక్య… ఇంట్లో డ్రామా, ఫన్ రెండింటికీ పెద్ద డోస్ కావచ్చు. అలేఖ్య పికిల్స్ బ్రాండ్ ప్రమోషన్‌కూ ఇది ఒక గొప్ప అవకాశంగా మారవచ్చు.

బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ సైలెంట్
ఇదివరకూ బిగ్‌బాస్ టీమ్ అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఉండే సెలబ్రిటీలను ఎంపిక చేయడమే** బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ విధానం. అలేక్య, ఆమె సోదరీమణులు గత కొంతకాలంగా యూట్యూబ్, ఇంటర్వ్యూలలో ఎక్కువగా కనిపించడమూ, ఇలాంటి ఊహాగానాలకు బలం చేకూర్చింది.
నెటిజన్లు చెబుతున్నది ఇదే అలేక్య లేదా రమ్య వస్తే హౌస్ మస్త్ అవుతుంది! అలేక్య అభిమానులు సోషల్ మీడియాలో already మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు. “She will be the spice of the season”, “Chittis Pickles vs other contestants would be fun to watch” అంటూ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. గొడవలు కావాలంటె చిట్టి, మసాలా కావాలంటే రమ్య రావాలని కోరుతున్నారు. మరి మీ అభిప్రాయం Alekya in bigboss ఎవరు వస్తె బాగుంటుందో చెప్పిండి.

Alekhya Bigg Boss Entry
Alekhya Bigg Boss Entry

Leave a Comment