గుంటూరు, ఏప్రిల్ 2025: వైఎస్ భారతిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Chebrolu Kiran ఈ ఘటనపై అరండల్‌పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు సమాచారం.
పోలీసులు కిరణ్‌ను అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యంపై విచారణ జరుపుతున్నారు. వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన Chebrolu Kiran పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.