Good news : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

gold news

బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. మన దేశంలో బంగారానికి Good news భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా మ‌హిళ‌లు బంగారం లేనిదే వారి ఏ శుభ‌కార్యం జ‌ర‌గ‌దు. ఇలాంటి ప‌రిస్థ‌తుల్లో మ‌న దేశంలో బంగారం ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. అయితే ఇప్ప‌డు బంగారం కొనాలి అనుకునే వారికి గుడ్‌న్యూస్ అని చెప్ప‌వ‌చ్చు. బంగారం హెచ్చు త‌గ్గుల కార‌ణంగా బంగారం ధ‌ర కాస్త త‌గ్గింది. ఇది మ‌హిళ‌ల‌కు కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించే అంశం. ఈ రోజు బంగారం ధ‌ర ఎంత త‌గ్గిందో చూడండి. భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 980 తగ్గడంతో రూ. 90,660కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 900 తగ్గడంతో రూ. 83,100కి చేరింది. మరోవైపు కిలో వెండి ధర రూ. 1,07,900 పలుకుతోంది. Good news gold newsమ‌రి బంగారం కొనాలనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి.

Leave a Comment