ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం *“అందరికీ ఇళ్లు పథకం”*ను ప్రకటించింది. సొంత ఇల్లు లేని పేదలకు Housing for All scheme in AP ఇళ్ల స్థలాలను అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలులోకి వస్తోంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి.
దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఇవి:
- తెల్ల రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- బ్యాంక్ ఖాతా వివరాలు
- ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహం కల్పించేందుకు చర్యలు Housing for All scheme in AP చేపడుతోంది. త్వరలోనే అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, లబ్ధిదారుల జాబితా విడుదల చేయనుంది.
