ఇప్పుడు వున్న పరిస్థితుల్లో చుండ్రు Dandruff సమస్య చాలా తీవ్రంగా మారింది. దీని వల్ల చాలా మంది ఇబ్బందులు ఉపడుతున్నారు. చుండ్రు సమస్యకు నెల రోజుల్లో చక్కని పరిష్కారం లభించాలి అంటే ఈ క్రింది విధంగా చేయండి. చుండ్రు సమస్యతో పాటు చాలా సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.
చుండ్రు లక్షణాలు ఏ విధంగా ఉంటాయే తెలుసా..!
తెల్లటి పొరలు: తల జుట్టులో, భుజాలపై తెల్లటి పొడి లేదా జిడ్డు పొరలు కనిపిస్తాయి.
దురద: తలలో తీవ్రమైన దురద.
ఎర్రదనం: తల చర్మం ఎర్రగా మారటం.
జుట్టు రాలడం: తీవ్రమైన చుండ్రు వల్ల జుట్టు రాలొచ్చు.
జిడ్డు/పొడి చర్మం: ముఖం, ఛాతీ, వీపు వంటి ప్రాంతాల్లో చర్మం జిడ్డుగా మారడం.
చుండ్రు సమస్యకు కారణాలు:
Malassezia Globosa: తల చర్మంపై సహజంగా ఉండే శిలీంధ్రం ఎక్కువగా పెరిగితే చుండ్రుకు కారణం.
పొడి లేదా జిడ్డు చర్మం
అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల, ఒత్తిడికి గురికావడం వల్ల, రాత్రి ఎక్కవ సమయం మేల్కొవడం వల్ల..
చుండ్రు నివారణ మార్కెట్‌లో దొరికే అత్యంత ప్రజాధరణ పొందిన షాంపులు ఇవి.
అత్యుత్తమ యాంటీ ఫంగల్ షాంపూలు:
Kérastase Genesis Hydra-Fortifiant Anti Hair Fall Shampoo కీటోకానజోల్‌తో తయారు Buy on Amazon
Head & Shoulders Clinical Strength సెలీనియం సల్ఫైడ్ Buy on Amazon
Head & Shoulders 7in1 Anti-dandruff Shampoo జింక్ పైరిథియోన్ Buy on Amazon
మీ ఆరోగ్యం కోసం ఈ టిప్స్ పాటించాలి
ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్ B, జింక్ కలిగిన ఆహారాలు తీసుకోవాలి.
ఒత్తిడి నివారణ: యోగా, ధ్యానం.
తగినంత నీరు త్రాగాలి
జుట్టును శుభ్రంగా ఉంచాలి
చర్మ నిపుణుల సలహా తీసుకోవాలి – మరి ఎక్కువగా ఇబ్బందులు ఉంటే డాక్టర్ని సంప్రదించాలి.
చుండ్రు సమస్యను పట్టించుకోకపోతే జుట్టు రాలే ప్రమాదం ఉంటుంది. పై సూచనలతో పాటు మంచి షాంపూలను, సహజ చిట్కాలను ఉపయోగించడం వల్ల చుండ్రు నుంచి ఉపశమనం Dandruff పొందవచ్చు. అవసరమైతే వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.