ఎన్టీఆర్ జిల్లా చందల్లపాడు మండలం ముప్పాళ్ళ ్రగామంలో ఈ నెల శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్బాంగా AP News : బహిరంగ సభ స్థలి హెలిపాడ్ పాంత్రన్ని పరిశీలించారు ఎన్టీఆర్ జిల్లా డీసీపీ మహేశ్వర రాజు పోలీస్ అధికారు సిబ్బందికి తను సూచనలు తెలిపారు. గ్రామమంతా ప్రత్యేక బందోబస్తును ఏర్పటు చేస్తున్నట్లు AP News : ఆయన వేల్లడించారు.
AP News : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన
by గరుడ నేత్రం
Published On: April 3, 2025 7:10 pm
