ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గాయాలు – సింగపూర్‌కు హుటాహుటిన డిప్యూటీ సీఎం ప్రయాణం Pawan Kalyan son hospital
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్నిప్రమాదంలో Pawan Kalyan son hospital గాయపడటంతో, పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను రద్దు చేసి సింగపూర్‌కు వెళ్తున్నారు. పూర్తి సమాచారం చదవండి. పవన్ ...
విశాఖలో ట్రాఫిక్ జామ్: 30 మంది విద్యార్థులు JEE మెయిన్స్ పరీక్ష మిస్ JEE Mains 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖలో ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ వల్ల 30 మంది విద్యార్థులు JEE మెయిన్స్ JEE Mains 2025 పరీక్ష మిస్ అయ్యారు. బాధితుల కన్నీటి ...
Nandigama News : నందిగామ మున్సిపల్ కమిషనర్‌కు ప్రశంసలు
సీఎం సభ విజయవంతంలో కీలక పాత్ర సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పనులు కలెక్టర్ లక్ష్మీశ నుంచి ప్రశంసలు నందిగామ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ Nandigama News ముప్పాళ్ళలో జరిగిన సీఎం ...
Mylavaram News : నేత్రపర్వంగా సీతారాముని కళ్యాణం
వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు దంపతులు ఇబ్రహీంపట్నం మండలంలోని కాచవరం వేంచేసియున్న శ్రీ కోదండ సీతారామస్వామి Mylavaram News వారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం నేత్రపర్వంగా నిర్వహించారు. సీతారాముని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల ...
Machilipatnam : మహిళలకు అసభ్య మెసెజ్‌లు.. ఎలా పట్టుకున్నారో తెలుసా!
మహిళలకు facebook ద్వారా అసభ్య msgలు పంపుతున్న వ్యక్తిని అదే దారిలో వెళ్ళి చాకచక్యంగా పట్టుకున్నMachilipatnam వైనం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే.. మచిలీపట్నం కు చెందిన రాంబాబు ...
Ap letest news : ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : మంత్రి కొలుసు పార్థసారథి
సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో కలిసి తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలించిన Ap letest news మంత్రి పార్థసారథి, హౌసింగ్ ఎండి రాజబాబు ...
Adaviravulapadu : నందిగామ టీవీ (ఎఫెక్ట్) : నయారా పెట్రోల్ బంక్ సీజ్
నందిగామ పరిధిలోని అడవిరావులపాడు నయారా పెట్రోల్ బంక్ నుంచి గురువారం ఉదయం నందిగామ టీవీ ప్రతినిధికి ఫోన్ వచ్చింది. Adaviravulapadu సార్ ఇక్కడి పెట్రోల్ బంక్‌లో మోసం జరుగుతుంది. ఒక్కసారి వచ్చి చూడండి ...
AP News : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన
ఎన్టీఆర్ జిల్లా చందల్లపాడు మండలం ముప్పాళ్ళ ్రగామంలో ఈ నెల శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్బాంగా AP News : బహిరంగ సభ స్థలి హెలిపాడ్ పాంత్రన్ని పరిశీలించారు ...
Nandigma News : అడవిరావులపాడు పెట్రోల్ బంకులో మోసం
వాహనదారుల జేబుకు చిల్లు పెట్రోల్ రాకుండా తిరుగుతున్న మీటరు లీటరుకు 8రూపాయల నష్టం వెలుగులోకి తెచ్చిన నందిగామ టీవీ పెట్రోల్ బంకుల్లో మోసాలు చాలా చూశాంగాని నందిగామ పరిధిలోని అడవిరావులపాడు Nandigma News ...