గుడ్డు ఉడికించిన నీటిని చాలామంది పారేస్తారు. కానీ ఆ నీటిలో కాల్షియం, ఖనిజాలు ఉంటాయి. దాన్ని boiled egg water benefits మొక్కలకు పోస్తే ఎరువుగా పనిచేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఉడికించిన గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ, గుడ్డు ఉడికించిన నీటిలో కూడా కాల్షియం, ఖనిజాలు ఉంటాయి. చాలామంది ఆ నీటిని సింక్‌లో పోసేస్తారు. కానీ నిజానికి ఆ నీటిని మొక్కలకు పోస్తే, అది ప్రకృతి ఎరువులా పనిచేస్తుంది.
గుడ్డు పెంకుల్లో ఏం ఉంటుంది?
- గుడ్డు పెంకు 95% కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది.
- మిగిలిన భాగంలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, మాంగనీస్, ఇనుము, రాగి వంటి ఖనిజాలు ఉంటాయి.
- గుడ్డు ఉడికించినప్పుడు ఈ ఖనిజాలు నీటిలో కరిగి, సాధారణ నీరు కూడా మినరల్ వాటర్లా మారుతుంది.
- మొక్కలకు లాభాలు
- మొక్కలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి
- నేల సారాన్ని పెంచుతుంది
- టమోటా, మిరప, బెండకాయ, పూల మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది
- పురుగులతో పోరాడే శక్తిని మొక్కలకు ఇస్తుంది
ఎలా వాడాలి?
- గుడ్డు నీటిని వేడిగా ఉన్నప్పుడు పోయకూడదు
- పూర్తిగా చల్లారిన తర్వాతే మొక్కల వేర్ల వద్ద పోయాలి
- విత్తనాలు నాటేటప్పుడు లేదా కుండ మొక్కలకు ఈ నీరు పోస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది
- గుడ్డు పెంకులను ఎండబెట్టి మట్టిలో కలిపినా నేల మరింత boiled egg water benefits సారవంతం అవుతుంది