గోశాల Goshala Issue వివాదంపై టీడీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. హౌస్ bhoomana అరెస్ట్, పోలీసులు, పల్లా సవాల్లపై తీవ్ర ఆరోపణలు చేశారు.
తిరుపతిTirupati Politics : గోశాల వివాదం నేపథ్యంలో టీడీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తనపై విధించిన హౌస్ అరెస్ట్‌ను తప్పుబట్టారు. “మా పార్టీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. నా ఇంటి చుట్టూ 50 మందికిపైగా పోలీసులు మోహరించారు. ఎస్పీతో అబద్ధాలు చెప్పించారు. నాకు సవాల్ విసిరిన పల్లా శ్రీనివాస్ కుమార్ చివరికి రాకుండా తోక ముడిచారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
170పైగా గోవులు చనిపోయాయన్న ఆరోపణ
భూమన మాట్లాడుతూ గత 10 నెలల్లో సుమారు 170 పైగా గోవులు చనిపోయాయని ఆరోపించారు. “డ్రామాలు ఆడింది ఎవరో ప్రజలకు బాగా తెలుసు. నేను చూపించిన ఫోటోలు అన్నీ ఒరిజినల్ ఫోటోలే. ఇవన్నీ ఆధారాలతో ఉన్న విషయాలు” అని వివరించారు.
స్వామీజీలతో కలసి గోశాల పర్యటన
“సాధువులు, స్వామీజీలతో కలసి గోశాలకు వస్తాం. స్వామి అనుగ్రహం వల్లే నేను టీటీడీ చైర్మన్‌గా bhoomana సేవ చేయగలిగాను. ప్రజల విశ్వాసం కోసం ఇదే సమయం” అని భూమన తెలిపారు.
