ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో రాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు AP Ration Shops Ragi Distribution 2025 ప్రకటించింది. ఈ చర్య ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తీసుకున్నదిగా అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రతి కుటుంబం నెలకు 20 కేజీల బియ్యం పొందుతున్న విషయం తెలిసిందే. ఇకపై, ఎవరైనా 2 కేజీల రాగులు తీసుకోవాలనుకుంటే, అందుకు తగ్గట్టుగా బియ్యంలో తగ్గింపు ఉంటుంది. అంటే 2 కేజీల రాగులకు బదులుగా 18 కేజీల బియ్యం మాత్రమే అందుతుంది.
రాగుల పంపిణీ కోసం ప్రభుత్వ ప్రణాళికలు:
-
జూన్ 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలు
-
ప్రతి eligible ration familyకు ఎంపిక చేసుకునే అవకాశం
-
సంవత్సరానికి 25 వేల మెట్రిక్ టన్నుల రాగుల అవసరం
-
రాగుల సేకరణ కోసం ఇప్పటికే టెండర్లు జారీ
-
రాగులు తీసుకునే ఎంపిక కుటుంబాల కోసం ప్రత్యేక లాగిన్/రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రభుత్వ పరిశీలనలో ఉంది
ఈ నిర్ణయం ద్వారా ప్రజల ఆహారపు అలవాట్లను మరింత ఆరోగ్యదాయకంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. AP Ration Shops Ragi Distribution 2025 రాగులు పోషక విలువలు అధికంగా కలిగిన ఆహార ధాన్యాల్లో ఒకటి.