revaluation apply 2025 : ఇంట‌ర్ విద్యార్థ‌ల‌కు శుభ‌వార్త‌.. మ‌రోఛాన్స్‌

AP Inter Recounting 2025

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాలపై revaluation apply అసంతృప్తిగా ఉన్న విద్యార్థులకు శుభవార్త. 2025 ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దరఖాస్తుల గడువు ఏప్రిల్ 22 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  1. BIEAP అధికారిక వెబ్‌సైట్ (https://bieap.apcfss.in/) ను సందర్శించాలి.

  2. “Reverification / Recounting of marks” లింక్‌పై క్లిక్ చేయాలి.

  3. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేది, ఇమెయిల్ ID నమోదు చేయాలి.

  4. అవసరమైన సబ్జెక్టులను ఎంచుకుని ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.

  5. అప్లికేషన్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి.

గమనించవలసిన ముఖ్యాంశాలు:

  • ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.

  • ఫీజు రీఫండ్ ఉండదు.

  • రీ వాల్యుయేషన్ ఫలితాలే తుది ఫలితాలుగా పరిగణించబడతాయి.

  • విద్యార్థులు జవాబు పత్రాల స్కానింగ్ కాపీ కూడా revaluation apply పొందగలుగుతారు.

Leave a Comment