స్కూళ్లకు సెలవులు.. ఎప్పుడు? : ts school holidays

Ts school news

తెలంగాణ: రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులపై గట్టిగానే చర్చ సాగుతోంది. ఇప్పటికే వేసవి ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ts school holidays సెలవులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 చివరి పనిదినంగా పేర్కొనబడినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 20 నుంచే స్కూళ్లకు సెలవులు ఇవ్వబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సిన పనికే విద్యాశాఖ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని, ముందుగానే సెలవులు ప్రకటించాలని పలువురు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
త్వరలోనే ఈ విషయమై విద్యాశాఖ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ts school holidays అధికారిక ప్రకటన వెలువడే వరకూ విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక సమాచారం కోసం వేచి చూడాల్సిందే.
GarudaNetram.com ద్వారా తాజా సమాచారం తెలుసుకోండి.

Leave a Comment