alekhya chitti pickles : ల‌డ్డూ వ్యాపారం చేస్తాం : అన్న‌య్య నా అన్వెష్‌

na anveshana alekya pickles

అలేఖ్య చిట్టి పిక‌ల్స్ గురించి మీ అంద‌రికీ తెలుసు క‌దా.. ఎంత ఫేమ‌స్ అయిందో.. కానీ రీసెంట్‌గా alekhya chitti pickles ఒక క‌స్ట‌మ‌ర్‌ని తిడుతూ ఆడియో రికార్డింగ్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఎంత ఎత్తుకు ఎదిగారో. అంత పాతాళానికి ప‌డిపోయారు. గ‌త వారం రోజులుగా సామిజిక మాద్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతున్నారు. ఈ సంఘ‌ట‌న‌పై ప్ర‌పంచ యాత్రికుడు నా అన్వెష‌న్ స్పందించారు. ఒక వైపు తిడుతూనే వాళ్ల‌మీద ప్రేమ ఒల‌క‌పోశారు. మాకు బీపీ ఉంది మేము ఇంతే అన్న‌ట్టుగా మాట్లాడారు. అలేఖ్య సిస్ట‌ర్స్ చాలా మంచి వాళ్ల‌ని పొగిడారు. దీని మీద ఆయ‌న ఒక వీడియో చేసి మొద‌టి రెండు నిముషాలు తిట్టి మెల్ల‌గా వారిది ఏం త‌ప్పు లేదంటూ ఈ అంశం ఇక్క‌డితో వ‌దిలేయాలంటూ అన్నారు. అలేఖ్య సిస్ట‌ర్స్ నాకు చెల్లెళ్లు అంటూ నేను వాళ్ల‌కు అన్నయ్య అంటూ మాట్లాడారు. మా సిస్ట‌ర్స్‌కి ఈ ప‌చ్చ‌ళ్ల వ్యాపారం క‌లిసి రాలేద‌ని తెలిపారు. ఇక మీద‌ట ప‌చ్చ‌ళ్ల వ్యాప‌రాం చేయ‌మ‌ని కొత్త‌గా మ‌ళ్లీ రిప్రెష్ అయి ల‌డ్డూ వ్య‌పారంతో మీ ముందుకు వ‌స్తామ‌ని తెలిపారు. అలేఖ్య చిట్టి పికిల్స్ చాలా బాగుంటాయ‌ని అన్నారు. అవి పేద‌లు కొన‌లేర‌ని, ధ‌న‌వంతులు అయి ప‌చ్చ‌ళ్లు కొనాల‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. ఏది ఏమైనా alekhya chitti pickles కొత్త‌గా చేయ‌బోయే స్వీట్ల వ్య‌పారం త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతుంద‌ని మ‌ళ్లీ తెలియ‌జేస్తామ‌ని తెలిపారు.

Leave a Comment